భారత క్రికెట్ నయా కోచ్ గా గౌతం గంభీర్?May 29, 2024 భారతక్రికెట్ ప్రధాన శిక్షకుడి పదవి రేస్ లో గౌతం గంభీర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. బీసీసీఐతో గంభీర్ చర్చలు దాదాపు ముగింపుదశకు చేరినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.