Cars Sales | జనవరిలో రికార్డు స్థాయిలో కార్ల సేల్స్.. ఎస్‌యూవీలకు ఫుల్ గిరాకీ.. వాటికి కష్టకాలమేనా..!February 13, 2024 Cars Sales | 2023తో పోలిస్తే గత నెల ఆటోమొబైల్ సేల్స్‌లో 15 శాతం వృద్ధి సాధించింది. అన్ని సెగ్మెంట్లలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదైంది.