ఇండిపెండెన్స్ డే స్పెషల్! ఇండియా గురించి ఈ ఫ్యాక్ట్స్ తెలుసా?August 14, 2024 ఆగస్టు 15న భారతదేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా మనదేశానికి చెందిన కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.