ఇక బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి నో పర్మిషన్December 21, 2024 ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.