Increase iPhone Storage

iPhone storage | ఐఫోన్స్ వాడేవాళ్లందరికీ స్టోరేజ్ ప్రాబ్లమ్ కామన్. చాలామంది ఐఫోన్ (iPhone) యూజర్లు స్టోరేజ్‌(storage)ను ఎలా మ్యానేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.