అవతరణ దినం నిర్వహించకపోవడం దారుణం : రోజాNovember 1, 2024 చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల అవతరన దినోత్సవం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.