పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటుAugust 5, 2023 సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించి, అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో నిమిషాల వ్యవధిలో పోలీసులు ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు.