ఊరికే జబ్బు పడుతున్నారా? ఇలా చేసి చూడండి!July 5, 2024 తరచూ జబ్బు పడడానికి ప్రధానమైన కారణం ఇమ్యూనిటీ బలంగా లేకపోవడం. ఇలాంటి వాళ్లు తప్పనిసరిగా డైట్లో సిట్రస్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి.