చైనాలో 10 లక్షల మంది ప్రాణాలకు ముప్పు..!December 18, 2022 దీనివల్ల 2023లో చైనాలో కోవిడ్ వల్ల 10 లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదముందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) హెచ్చరించింది.