ఇంటర్నెట్‌ను ఎక్కువగా నమ్ముతున్నారా? ఇది తెలుసుకోండి!June 15, 2024 ఇంటర్నెట్‌ను తప్ప మరెవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుందట. దీన్నే ‘ఇంటర్నెట్ డిరైవ్‌డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ట్రక్టివ్ సిండ్రోమ్(ఇడియట్ సిండ్రోమ్)’ అని అంటున్నారు.