మంకీపాక్స్‌ను కనిపెట్టండిలా..August 8, 2022 మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తున్నప్పుడు ఇలా ప్రకటిస్తారు.