ICMR

రోజుకి ఎన్ని గ్రాముల షుగర్ తీసుకోవచ్చు అనే టాపిక్‌పై ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)’ ఇటీవల ఓ రీసెర్చ్ చేసింది. అందులో తెలిసిన విషయాలను బట్టి కొన్ని సూచనలు కూడా చేసింది.

మనదేశంలో వస్తున్న వ్యాధుల్లో 56 శాతం కేవలం అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్లనే వస్తున్నాయి. అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చెప్తోంది.

ఒంట్లో కాస్త బాగోపోయినా, జ్వరం వచ్చినా, నొప్పులు వేధిస్తున్నా.. వెంటనే యాంటీబయాటిక్ మాత్రలు వేసుకుంటుంటారు చాలామంది. అయితే ఇకపై అలా చేయొద్దని సూచిస్తోంది ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్‌)’.

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇటీవల చేసిన ఓ స్టడీలో మధుమేహానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీలో మనదేశంలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణాలు, డయాబెటిస్ తగ్గించుకోడానికి ఉన్న మార్గాలను రీసెర్చర్లు తెలుసుకున్నారు.