ICC Chairman

భారత హోంమంత్రి అమిత్ షా తనయుడు చరిత్ర సృష్టించారు.అతిచిన్నవయసులోనే ఐసీసీ చైర్మన్ పదవిని సాధించడం ద్వారా భారత క్రికెట్ సత్తాను చాటారు…