వికృతంగా ప్రవర్తించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది : ఐఏటీఏJune 6, 2023 2022లో విమాన ప్రయాణాల్లో జరిగిన సంఘటనల్లో నిబంధనలు పాటించని ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత పరస్పర దూషణ, మద్యం మత్తు వంటివి కూడా పెరిగినట్లు ఐఏటీఏ తెలిపింది.