ఐఏఆర్ఐ డైరెక్టర్గా తొలిసారి తెలుగు వ్యక్తి నియామకంDecember 26, 2024 భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) డైరెక్టర్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు.