Hyundai Creta facelift | 16న భారత్ మార్కెట్లోకి హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. ఆ టాప్ ఏడు కంపెనీల కార్లతో బస్తీమే సవాలే..!January 4, 2024 Hyundai Creta facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఎస్‌యూవీ మోడల్ కారు హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను ఈ నెల 16న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది.