Hyundai Creta

Hyundai Creta Facelift | హ్యుండాయ్ (Hyundai) గ‌త జ‌న‌వ‌రిలో దేశీయ మార్కెట్లో ఆవిష్క‌రించిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కారు.. 2024-హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (2024 Hyundai Creta facelift) కేవ‌లం ఆరు నెల‌ల్లోనే ల‌క్ష యూనిట్లు విక్ర‌యించారు.

Hyundai Creta | మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త‌గా హోండా ఎలివేట్ (Honda Elevate), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్ (Toyota Urban Cruiser Hyryder) వంటి మోడ‌ల్ కార్లు వ‌చ్చాయి.

Hyundai Creta facelift | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త‌న ఎస్‌యూవీ మోడ‌ల్ కారు హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను ఈ నెల 16న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రిస్తుంద‌ని తెలుస్తోంది.

Hyundai Adventure Editions | ఎక్స్‌ట‌ర్‌లో మాదిరిగా క్రెటా, అల్కాజ‌ర్ అడ్వెంచ‌ర్ కార్ల‌లో ఫ్రంట్‌, రేర్ బంప‌ర్ గార్నిష్‌, రూఫ్ రెయిల్స్‌, వింగ్ మిర్ర‌ర్స్‌, అల్లాయ్ వీల్స్ ఉంటాయి.