తరచూ షుగర్ లెవల్స్ పడిపోతున్నాయా? ఇది తెలుసుకోండి!August 9, 2024 ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్లకు రక్తంలో షుగరల్ లెవల్స్ బాగా పడిపోవడం ద్వారా హైపోగ్లైసీమియా అనే పరిస్థితి సంభవిస్తుంది.