హైదరాబాద్ టెస్టులో భారత్ ను ఊరిస్తున్న విజయం!January 28, 2024 హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలిటెస్టులో ఆతిథ్యభారత్ ను విజయం ఊరిస్తోంది.