Hyderabad

ఐపీఎల్ 17 సీజన్లలో హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రపంచ రికార్డుల మోతతో సరికొత్త చరిత్ర సృష్టించింది. తన రికార్డులను తానే అధిగమించుకొంటూ ప్రత్యర్ధిబౌలర్లను బెంబేలెత్తిస్తోంది.

ఐపీఎల్ చరిత్రలోనే పలు అరుదైన సరికొత్త రికార్డులకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా నిలిచింది. మాజీ చాంపియన్లు ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల పోరులో ప్రపంచ రికార్డు స్కోరు నమోదయ్యింది.

భారత క్రికెట్లో …రెండుటెస్టు వేదికలున్న అతికొద్ది నగరాలలో హైదరాబాద్ ఒకటి. గొప్ప చరిత్ర కలిగిన అరుదైన భారత టెస్టు వేదికల్లో ఒకటైన హైదరాబాద్ ఘనత అంతాఇంతా కాదు.