యెమెన్లో పెను విషాదం.. తొక్కిసలాటలో 85 మంది మృతిApril 20, 2023 కొంతమంది వ్యాపారులు రంజాన్ మాసం నేపథ్యంలో పేదలకు సాయంగా డబ్బు పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిసింది. ఈ సాయం అందుకోవడానికి వందలాదిమంది గుమికూడారు.