అమెజాన్‌కు భారీ జరిమానా.. – ఉద్యోగులపై మితిమీరిన నిఘా పెట్టినందుకే..January 24, 2024 వినియోగదారులు ఆర్డర్ చేసే ఉత్పత్తుల వివరాలను స్కానింగ్ యంత్రాలతో నమోదు చేస్తారు. అమెజాన్ సంస్థ ఉద్యోగులపై నిఘాకు కూడా ఆ యంత్రాలనే వినియోగించినట్టు ఏజెన్సీ వివరించింది.