Huge Earthquake

ఈ ఏడాది వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ వ‌ణికిపోతోంది. నవంబర్ 21న ఆ దేశ రాజధాని కాబూల్‌ పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించింది. అర్ధరాత్రి 12.03 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.