ప్రిన్స్ హ్యారీ బుక్కి భారీ క్రేజ్.. – తొలిరోజే 4 లక్షల కాపీల విక్రయంJanuary 11, 2023 హార్డ్ కాపీతో పాటు ఈ-బుక్, ఆడియో ఫార్మాట్‌లలోనూ ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ కలిపి తొలిరోజే యూకే వ్యాప్తంగా 4 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి.