తమను భారత్ లో కలపాలంటూ పీఓకేలో భారీ ఆందోళనలుJanuary 13, 2023 తమ ప్రాంతం పట్ల పాక్ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్య్వహరిస్తోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతాన్ని భారత్ లోని లడఖ్ లో కలపాలంటూ పీవోకేలోని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు డిమాండ్ ఈ మధ్యకాలంలో ఊపందుకుంది.