రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి.. – 60 మంది మృతిMarch 23, 2024 దాడికి పాల్పడిన దుండగులు హాల్లో బాంబులు సైతం విసిరినట్టు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. దీంతో భవనమంతా మంటలు వ్యాపించాయి.