Huawei Nova 11 SE | త్వరలో స్నాప్డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్సెట్తో హువావే నోవా 11 ఎస్ఈ ఆవిష్కరణ..ఇవీ స్పెషిఫికేషన్స్..?!November 2, 2023 Huawei Nova 11 SE | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే (Huawei) తన హువావే నోవా 11 ఎస్ఈ (Huawei Nova 11 SE) ఫోన్‌ను త్వరలో గ్లోబల్, భారత్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది.