Apple-Huawei | ఐఫోన్ 15-కు సవాల్.. హువావే మేట్ 60 పోటీ ఇస్తుందా.. ఇవీ కారణాలు?September 10, 2023 Apple-Huawei | చైనా టెక్నాలజీ జెయింట్ `హువావే (Huawei)` కొత్త తరం స్మార్ట్ ఫోన్లు హువావే మేట్60 (Huawei Mate 60), హువావే మేట్60 ప్రో (Huawei Mate 60 Pro) అనే ఫోన్లను గతవారం మార్కెట్లో ఆవిష్కరించింది.