Fighter Movie Review: ఫైటర్ మూవీ రివ్యూ {2.75/5}January 26, 2024 Fighter Movie Review in Telugu: ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ అనే మరో యాక్షన్ మూవీతో వచ్చేశాడు. హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, అనిల్ తారాగణంగా తీసిన ఈ మూవీని ఇండియన్ ఏర్ ఫోర్స్ కథగా థ్రిల్లింగ్ గా ప్రేక్షకుల ముందుంచాడు.