హెడ్ ఫోన్స్ ఎలా వాడాలో తెలుసా?December 30, 2023 ఉదయం లేచింది మొదలు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరిగే వాళ్లు చాలామందే ఉంటారు. ఇలా అతిగా హెడ్ ఫోన్స్ వాడడం వల్ల చెవిలోని కర్ణభేరి పాడవుతుంది.