ఈ కాలంలో ఒంట్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల తీవ్రమైన తలనొప్పి, నోటిలో పుండ్లు పడటం, మలబద్ధకం, జ్వరం రావడం, చిరాకు, అధిక చెమట, మల, మూత్రనాళాల్లో మంట, అరికాళ్లు, అరిచేతుల్లో మంట, ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.
How to reduce body heat
సమ్మర్‌లో బయట పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో కూడా వేడి పెరుగుతుంటుంది. వేడి చేయడం వల్ల మూత్రానికి వెళ్లినప్పుడు ఎంతో ఇబ్బంది కలగడంతో పాటు, అప్పుడప్పుడు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు లాంటివి కూడా వచ్చే ప్రమాదముంది. సమ్మర్‌లో శరీరంలో వేడిని తగ్గించేందుకు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. సమ్మర్‌లో శరీరంలో వేడి పెరగడానికి ముఖ్య కారణం తీసుకునే ఆహారమే. సమ్మర్‌లో ఉప్పు, కారం, మసాలా, నూనెలు ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తిన్నా, మాంసాహారం […]