వీడియో గేమ్స్ ఓకే.. వీడియోలతోనే ముప్పుFebruary 9, 2023 వీడియో గేమ్స్ ఆడటం వల్ల దుష్పరిణామాలేవీ లేవని హ్యూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. అతి కొద్దిమందిలో వీడియో గేమ్స్ గ్రహణ శక్తిని మెరుగుపరుస్తాయని స్పష్టం చేశారు పరిశోధకులు.