పేదింట పెను విషాదం – మట్టి ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతిJuly 2, 2024 పేదింట పెను విషాదం చోటుచేసుకుంది. మట్టి ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.