కంపెనీ యాజమాన్యం ఇచ్చే కనీస వేతనం, వేతన భత్యం, ప్రత్యేక అలవెన్స్, ఈపీఎఫ్‌లో యాజమాన్యం భాగస్వామ్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితరాలు చెల్లిస్తే.. ఇంటి వసతి విలువ.. మొత్తం సదరు ఉద్యోగి లేదా కార్మికుడి వేతనంలో కలిపి గణిస్తారు.
House
పాలమూరు జిల్లాకు చెందిన కీలక నేత జూపల్లి కృష్ణారావు ఇంటికి ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా జూపల్లి తన సొంత పార్టీ టీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లు ఉన్నారు. తెలంగాణలో కీలకమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి, గతంలో అధికార పార్టీలో మంత్రిగా కూడా పని చేశారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి జూపల్లి హాజరు కాకపోవడతో ఆయన పార్టీని వీడుతున్నారనే వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ అసంతృప్త నేతలైన […]
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తోంది. తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై తెల్లవారుజామునే ఈడీ రైడ్ చేసింది. ఇంటి పరిసరాలను తన అధీనంలోకి తీసుకుంది. రావడంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల సెల్‌ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. లోపలివారు బయటకు, బయటి వారు లోపలికి రాకుండా కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు బస్సులు,లారీల వ్యాపారమే కాకుండా విదేశాల్లోనూ వ్యాపారాలున్నాయి. […]