హారన్October 3, 2023 డాడీ కొనిచ్చిన ఖరీదైన కొత్త బైక్ మీద దూసుకుపోతున్నాడు ఆ కుర్రాడు.పెద్దపెద్ద చక్రాలు, ముందూ వెనుకా అందమైన స్టయిలిష్ లైట్లు, కూర్చోవడానికి చిన్న సీటుతో ఎత్తుగా వున్న…