యూత్‌ఫుల్ థాట్… పరిమళించిన ‘హూవు’December 22, 2022 యశోద, రేయా కారుటూరి అక్కాచెల్లెళ్లు. ఒకరు యూఎస్, సెయింట్ లూయీలోని వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్. మరొకరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. పైగా వీరిద్దరికీ పూలతో మంచి సాన్నిహిత్యం ఉంది.