Honor Magic 6 Pro 5G | 108 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో హానర్ ఫ్లాగ్షిప్ ఫోన్ హానర్ మ్యాజిక్ 6ప్రో 5జీ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!August 3, 2024 Honor Magic 6 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన ప్రీమియం ఫోన్ హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.