మెరుపునిచ్చే సహజ స్క్రబ్ లు మీ ఇంట్లోనేMarch 27, 2024 మన ఇంట్లో సులభంగా దొరికే పంచదార, నిమ్మరసం, తేనెలను మిశ్రమం తో తయారు చేసుకొనే స్క్రబ్స్ లో పంచదార ముఖం , మెడపైనున్న మృతకణాలను తొలగిస్తుంది. ఇందులోని నిమ్మరసం మచ్చలకు, అలర్జీలకు చెక్ పెడుతుంది.