బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనితNovember 3, 2024 బాధిత కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటుందని, చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హోం మంత్రి