బీఆర్ఎస్ హయాంలోనే హోంగార్డులకు జీతాలు పెంచాము : శ్రీనివాస్ గౌడ్December 7, 2024 చనిపోయిన హోమ్ గార్డులకు 10 లక్షల ఏక్షగ్రేషియా రిటైర్ అయిన హోమ్ గార్డులకు బెనిఫిట్స్ ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.