ఇంటిని మోడ్రన్ గా డిజైన్ చేయడం అందరూ చేసేదే. అందుకే ఇప్పుడు చాలామంది డిఫరెంట్ గా ఇంటికి వింటేజ్ టచ్ ఇస్తున్నారు. పాతకాలం నాటి వస్తువులు, వింటేజ్ క్రాఫ్ట్స్ తో ఇంటిని వింటేజ్ హోమ్ గా మార్చొచ్చు. ఇంటిని వింటేజ్ లుక్ తేవాలంటే వింటేజ్ వస్తువులు కొన్ని కావాలి. అయితే పాత వస్తువులు వేరు, వింటేజ్ వస్తువులు వేరు. ఇంటికి వింటేజ్ లుక్ తీసుకురావాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని వింటేజ్ స్టైల్ లో అలంకరించడం […]
home
మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒంటితో పాటు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు నీట్‌గా ఉండకపోతే.. మనకే కాదు ఇంటికి వచ్చిన వాళ్లు కూడా ఇబ్బంది పడతారు. అందుకే అప్పుడప్పుడు ఇంటిని డీక్లట్టర్ చేస్తుండాలి. రోజంతా పని చేసి, అలసిపోయి ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది. కానీ ఇంట్లో చూస్తే.. ఎక్కడి వస్తువులు అక్కడ పడేసి ఉంటాయి. వాటిని చూస్తే ప్రశాంతత మాట అటుంచి చిరాకేస్తుంది. ఇప్పుడు వాటినెక్కడ సర్దుతాంలే అని అలాగే వదిలేస్తాం. […]