రేపు ఆ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవుDecember 1, 2024 ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం సెలవు ప్రకటించారు.