హోలీ రంగుల నుండి జాగ్రత్త పడదామిలా..March 23, 2024 ఒకప్పుడు హోలీకి సహజమైన రంగులు వాడేవారు. కానీ, ఇప్పుడు వాడుతున్న రసాయన రంగులు జుట్టు, చర్మానికి ఇబ్బందులు కలిగిస్తాయి.