కొత్త బ్రాండ్‌తో నోకియా రీఎంట్రీ! రాబోయే ఫోన్ల వివరాలివే..April 27, 2024 నోకియా హెచ్ఎండీ అనే బ్రాండ్ పేరుతో కొన్ని కొత్త మొబైల్స్ ను యూరోపియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. త్వరలోనే ఈ మొబైళ్లు ఇండియాలోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.