HMD Global

ప్రముఖ మొబైల్ బ్రాండ్ నోకియాకు పేరెంట్ కంపెనీ అయిన ‘హెచ్‌ఎండీ గ్లోబల్’.. ఇప్పుడు నేరుగా మొబైల్ మార్కె్ట్లోకి దిగుతోంది. ‘హెచ్‌ఎండీ’ బ్రాండ్ నేమ్‌తో రెండు కొత్త ఫోన్లు ఇండియాలో లాంఛ్ చేయనుంది.