Hitman

ప్ర‌స్తుతం రోహిత్‌తోపాటు క్రికెట్ ఆడుతున్న‌వారిలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ 330 సిక్సులు కొట్టాడు. అత్య‌ధిక సిక్సుల జాబితాలో అత‌ని స్థానం 9. డేవిడ్ వార్న‌ర్ 312 సిక్సుల‌తో 11వ స్థానంలో, 294 సిక్సుల‌తో మ‌న కోహ్లీ 12వ స్థానంలో ఉన్నాడు.