మూడోసారి సైతం హిందూత్వనే బిజెపి ఎజెండా!March 19, 2024 హిందూత్వ కార్డును ప్రయోగించడం ద్వారా మెజారిటీ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఈ కుటిల ఎత్తుగడలో భాగంగానే దక్షిణాదిన హిందూత్వ ఎజెండా మాటున ప్రతిపక్షాలకు దురుద్దేశాలని అంటగడుతూ వాటిని హిందూ మత వ్యతిరేక శక్తులని ఆరోపిస్తున్నారు.