Hindi Movie

ఎంబిబిఎస్ పూర్తి చేసిన డాక్టర్ ఉదయ్(ఆయుష్మాన్ ఖురానా) పీడియాట్రిక్స్ లో చేరాలనుకుంటాడు. కానీ భోపాల్ మెడికల్ కాలేజీలో కూడా సీటు దొరక్కపోవడంతో గైనకాలజీలో చేరిపోతాడు. క్లాస్ రూమ్‌లో వీడెవడ్రా అన్నట్టు జ్యూనియర్ లేడీ డాక్టర్లు చూస్తారు.