తాత కేసీఆర్తో కలిసి చెట్టును నాటిన హిమాన్షుJanuary 16, 2025 మాజీ మాంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు తన తాత కేసీఆర్ తో కలిసి వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటాడు.