వీళ్లకు హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ!January 24, 2024 డయాబెటిస్ హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న మగవాళ్లతో పోలిస్తే.. డయాబెటిస్ ఉన్న మహిళల్లో గుండెపోటు ముప్పు 50 శాతం ఎక్కువని స్టడీలు చెప్తున్నాయి.